అక్టోబర్ 5 నాటికి కోవిడ్ 19 రిపోర్ట్...ఖతార్ లో కొత్తగా 194 మందికి వైరస్
- October 05, 2020
దోహా:ఆక్టోబర్ 5 నాటికి తమ దేశంలో కోవిడ్ తీవ్రతపై ఖతార్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 194 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించారు. 189 మంది రికవరీ అయ్యారని, ఇప్పటివరకు 1,26,692 మందికి వైరస్ బారిన పడగా..1,23,664 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 194 పాజిటివ్ కేసులలో 180 కమ్యూనిటీ కేసులు కాగా..14 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారని తెలిపింది. పాజిటీవ్ వచ్చి వాళ్లందర్ని ఐసోలేషన్ తరలించి తగిన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,812 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 216 మంది కరోనాతో చనిపోగా..గడిచిన 24 గంటల్లో కొత్తగా మరణాలు నమోదు కాకపోవటం ఊరటకలిగించే అంశం.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!