లులు - ‘సెండ్ స్మార్ట్, విన్ స్మార్ట్’ మెగా డ్రా
- October 06, 2020
బహ్రెయిన్: లులు ఎక్స్‌ఛేంజ్, 3 నెలల మెగా డ్రాను ప్రకటించింది. వినియోగదారులు తమ బ్రాంచ్‌లలో లేదా డిజిటల్ వేదికలపై నుంచి దీన్ని వినియోగించుకోవచ్చు. ‘సెండ్ స్మార్ట్, విన్ స్టార్ట్’ అనే పేరుతో ఈ క్యాంపెయిన్‌ని ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. వీటిల్లో మూడు నెలవారీ డ్రాలు వుంటాయి. మినిమం లిమిట్ ఆఫ్ మనీ ట్రాన్స్‌ఫర్ దీనికి లేదు. 46 మంది విజేతలు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, షాపింగ్ ఓచర్స్‌ని బహుమతులుగా గెలిచే అవకాశం వుంటుంది. తమ బ్రాంచ్‌ల ద్వారా లేదా డిజిటల్ షాపింగ్ ద్వారా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనే అవకాశం వుంది. లులు మనీ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవారికి విజయావకాశాలు రెట్టింపు అవుతాయి. లులు మనీ ట్రాన్సాక్షన్స్ ద్వారా రెండు టిక్కెట్లు జనరేట్ అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఒక మ్యాక్ బుక్ ప్రో, ఇరవై మూడు సాంసంగ్ నోట్ 20 అల్ట్రా, మూడు సాంసంగ్ 55 ఇంచెస్ ఎల్‌ఇడి టీవీ, ఆరు సోనీ సౌండ్ బార్స్, అలాగే ఇరవై ఒకటి లులు షాపింగ్ ఓచర్స్ (20 బహ్రెయినీ దినార్స్ విలువైనవి) గెలుచుకోవచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు