కొనసాగుతున్న వ్యాక్సిన్ ప్రయోగం

- October 07, 2020 , by Maagulf
కొనసాగుతున్న వ్యాక్సిన్ ప్రయోగం

బహ్రెయిన్: షురా కౌన్సిల్ మెంబర్ బ్రగిగేడియర్ డాక్టర్ ఖాలెద్ అల్ మస్కతి, చైనాకి చెందిన సినోఫామ్ రూపొందించిన కోవిడ్19 వ్యాక్సిన్ ట్రయల్ ప్రయోగాలు సజావుగా కొనసాగుతున్నట్లు చెప్పారు. బ్రహెయిన్ దేశంలో 6,000 మందికి పైగా వాలంటీర్లకు ఈ వ్యాక్యిన్ ఇవ్వడం జరిగింది. 18 ఏళ్ళ పైబడిన వయసున్నవారిపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సినోఫామ్ చైనా నేషనల్ బయోటిక్ గ్రూప్, అబుదాబీ ప్రభుత్వం అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ జి42 హెల్త్ కేర్ ఈ ప్రయోగాల్ని యూఏఈలో నిర్వహించడం జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com