అరబ్ ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ కరెన్సీ నోటు విడుదల చేసిన సౌదీ
- October 07, 2020
సౌదీ: ప్లాస్టిక్ బ్యాంకు నోట్లను అందుబాటులోకి తెచ్చిన తొలి అరబ్ దేశంగా సౌదీ అరేబియా రికార్డులకెక్కింది. సౌదీ అరేబియన్ మానెటరీ ఏజెన్సీ, ఐదు రియాల్స్ పాలిమర్ నోటుని విడుదల చేయడం జరిగింది. కాటన్ ద్వారా తయారు చేసిన పేపర్ నోట్ తరహాలోనే దీన్ని రూపొందించారు. అన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్, సెక్యూరిటీ మార్కులూ పొందుపరిచారు. ప్రస్తుతం అందుబాటులో వున్న 5 రియాల్స్ నోటుతోపాటుగా కొత్త కరెన్సీ నోటు కూడా చెలామణీలో వుంటుంది. హై క్వాలిటీ మెజర్స్ పాటించి నోటును తయారు చేసినట్లు సౌదీ మానెటరీ ఏజెన్సీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన