కొత్త క్రౌన్‌ ప్రిన్స్‌గా షేక్‌ మిషాల్‌

- October 07, 2020 , by Maagulf
కొత్త క్రౌన్‌ ప్రిన్స్‌గా షేక్‌ మిషాల్‌

కువైట్: కువైట్‌ కొత్త రూలర్‌ ఎమిర్‌ షేక్‌ నవాఫ్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా, కొత్త క్రౌన్‌ ప్రిన్స్‌గా షేక్‌ మిషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జబెర్‌ అల్‌ సబాహ్‌ను నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. షేక్‌ మిషాల్‌, నేషనల్‌ గార్డ్‌ డిప్యూటీ చీఫ్‌ అలాగే ఇటీవల మృతిచెందిన ఎమిర్‌ ఎమిర్‌ సోదరుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com