రీజియన్‌లో 5జి నెట్‌వర్క్‌తో ఇబ్బందులు: టిఆర్‌ఎ

- October 07, 2020 , by Maagulf
రీజియన్‌లో 5జి నెట్‌వర్క్‌తో ఇబ్బందులు: టిఆర్‌ఎ

మస్కట్‌: టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ), ఒమన్‌ టెల్‌ అలాగే ఓరెడూ సంస్థల 5 నెట్‌వర్క్‌ ఇప్పటికీ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. నార్త్‌ మరియు సౌత్‌ బతినా మరియు ముసాందం గవర్నరేట్స్‌లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరుగు దేశాల్లోనూ 5 నెట్‌వర్క్‌ ఇదే తరహా సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఈ సమస్యల్ని అధిగమించడానికి పలు చర్యలు చేపడుతున్నారు. మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామనీ, స్వల్ప అంతరాయాలకు చింతిస్తున్నామని టిఆర్‌ఎ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com