కొత్తగా ఒమన్‌లో 19 కరోనా మరణాలు

- October 08, 2020 , by Maagulf
కొత్తగా ఒమన్‌లో 19 కరోనా మరణాలు

మస్కట్‌: ఒమన్‌లో కొత్తగా కరోనాతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1009కి చేరుకుంది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. హెల్త్‌ మినిస్ట్రీ లాంఛ్‌ చేసిన కరోనా వైరస్‌ మానిటరింగ్‌ యాప్‌లో ఈ వివరాల్ని పొందుపరిచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com