ఏపీలో కొత్తగా 5,292 కరోనా పాజిటివ్ కేసులు
- October 08, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 7,39,719కు కరోనా కేసులు చేరాయి.ఈ రోజు కరోనాతో 42 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా వల్ల 6,128 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 48,661 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,84,930 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 63.5 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.
కొత్తగా ప్రకాశం 6, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, నెల్లూరు, విశాఖలో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరంలో కరోనాతో ఒకరు మృతి చెందారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..







