వాహన నెంబర్‌ ప్లేట్‌ కనిపించకపోతే 400 దిర్హాముల జరీమానా

- October 09, 2020 , by Maagulf
వాహన నెంబర్‌ ప్లేట్‌ కనిపించకపోతే 400 దిర్హాముల జరీమానా

అబుధాబి:తమ వాహన నెంబర్‌ ప్లేటు కనిపించకుండా వాహనదారులు వ్యవహరిస్తే, జరీమానా విధించడం జరుగుతుందని అబుధాబి పోలీస్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అబుధాబి పోలీస్‌. ఈ ఉల్లంఘనకు పాల్పడితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఓ కారు వెనకాల సైకిల్‌ని వుంచారు, నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా ఓ వాహన యాజమాని.. ఆ ఫొటోనే సోషల్‌ మీడియాలో అబుధాబి పోలీసు పేర్కొంటూ, మోటరిస్టుల్ని హెచ్చరించారు. ఈ తరహా ఉల్లంఘనలు కనిపిస్తే, ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com