నైట్‌ మూమెంట్‌ బ్యాన్‌ విధించనున్న సుప్రీం కమిటీ

- October 09, 2020 , by Maagulf
నైట్‌ మూమెంట్‌ బ్యాన్‌ విధించనున్న సుప్రీం కమిటీ

మస్కట్‌: అక్టోబర్‌ 11 నుండి అక్టోబర్‌ 24 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల మధ్య నైట్‌ మూమెంట్‌పై బ్యాన్‌ విధించాలని సుప్రీం కమిటీ నిర్ణయించుకుంది. అన్ని షాప్‌లు, పబ్లిక్‌ ప్లేస్‌లు ఈ సమయంలో మూసివేసి వుంటాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com