బహ్రెయిన్ లో కొత్తగా రెండు కిండర్‌గార్టెన్స్‌

- October 09, 2020 , by Maagulf
బహ్రెయిన్ లో కొత్తగా రెండు కిండర్‌గార్టెన్స్‌

మనామా:బహ్రెయిన్‌, రెండు కొత్త కిండర్‌ గార్టెన్స్‌ని ప్రారంభించేందుకు అనుమతిచ్చింది. ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ మజిద్‌ బిన్‌ అలి అల్‌ నుయైమి మాట్లాడుతూ కిండర్‌గార్టెన్‌ అల్‌ రెడా మరియు అల్‌ విసామ్ జూనియర్స్‌ కిండర్‌ గార్టెన్‌లకు 3 నుంచి 5 ఏళ్ళ లోపు పిల్లల కోసం అనుమతిచ్చినట్లు చెప్పారు. డిక్రీ లా నెంబర్‌ 25 - 1998 ప్రకారం ఈ అనుమతులు జారీ చేశారు. నియమ నిబంధనలకు లోబడి ఈ కిండర్‌ గార్టెన్స్‌ని అనుమతిస్తున్నారు. అవసరమైన అన్ని ఎక్విప్‌మెంట్స్‌ కిండర్‌గార్టెన్స్‌లో నిర్వాహకులు ఏర్పాటు చేయాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com