ఇల్లీగల్‌ గేదరింగ్‌:వలసదారుల గ్రూప్‌ అరెస్ట్‌

- October 09, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ గేదరింగ్‌:వలసదారుల గ్రూప్‌ అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పలువురు వలసదారుల బృందాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి వీరంతా ఒక్కచోట గుమికూడినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. నార్త్‌ అల్‌ షర్కియా పోలీస్‌ కమాండ్‌, ఆసియాకి చెందిన వలసదారుల గ్రూప్‌ని గుర్తించి, అరెస్ట్‌ చేసినట్లు ఈ ప్రకటనలో తెలిపారు. అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com