ఏపీలో కొత్తగా 5,145 కరోనా కేసులు
- October 09, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 44వేల 864కు చేరింది. గత 24 గంటలుగా 31 కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ 6,159 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులుండగా.. 6,91,040 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 64,20,474 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్లో పేర్కొంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..







