సౌదీ అరేబియాలో కోవిడ్ 19తో మరో 24 మంది మృతి
- October 09, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 407 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా మరో 24 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 407 పాజిటివ్ కేసుల్లో మదీనాలో 54, మక్కాలో 38, యన్బులో 27, రియాద్ లో 23, దమ్మమ్ లో 18 కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 513 మంది కోలుకోవటంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,24,282కి చేరింది. కింగ్డమ్ పరిధిలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,23,208 మందికి పెరిగింది. ఇక 4,996 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన