మవసలాట్‌ బస్‌ టైమింగ్స్‌ రీ-షెడ్యూల్‌

- October 10, 2020 , by Maagulf
మవసలాట్‌ బస్‌ టైమింగ్స్‌ రీ-షెడ్యూల్‌

మస్కట్‌: మస్కట్‌ గవర్నరేట్‌లో బస్‌ సర్వీసులను రీషెడ్యూల్‌ చేయనున్నారు. సుప్రీం కమిటీ నైట్‌ లాక్‌డౌన్‌ని ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్‌ 1 నుంచి ఈ మార్పు జరగనుంది. ముస్సీ సిటీ బస్‌ సర్వీసెస్‌ విషయానికొస్తే, సాయంత్రం 6 గంటల కల్లా బస్సులు డెస్టినేషన్‌ చేరేలా రీ-షెడ్యూల్‌ చేస్తున్నారు. కాగా, నేషనల్‌ ఫెర్రీస్‌ కూడా డెస్టినేషన్స్‌ని 6 గంటలకు రీచ్‌ లయ్యేలా ప్లాన్‌ చేశారు. అక్టోబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 24 వరకు నైట్‌ లాక్‌డౌన్‌ని సుప్రీం కమిటీ ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com