పార్కింగ్ సైట్స్‌పై మస్కట్ మునిసిపాలిటీ స్పష్టత
- October 12, 2020
మస్కట్:మస్కట్ మునిసిపాలిటీ నైట్ మూమెంట్ బ్యాన్ నేపథ్యంలో పబ్లిక్ పార్కింగ్ స్పేసెస్కి సంబంధించి ఆపరేషనల్ టైమింగ్స్‌పై స్పష్టతనివ్వడం జరిగింది. ఆదివారం నుంచి అక్టోబర్ 24 వరకు నైట్ మూమెంట్ బ్యాన్ అమల్లో వుంటుంది. సప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 నిమిషాల వరకు ఈ పార్కింగ్ స్లాట్స్ ఆపరేషనల్ టైమింగ్స్ అమల్లో వుంటాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన