బహ్రెయిన్‌లో కొత్తగా ఐదు కరోనా మరణాలు
- October 13, 2020
మనామా:కరోనా వైరస్ మరో ఐదుగుర్ని బలిగిఒంది. దీంతో బహ్రెయిన్‌లో ఇప్పటిదాకా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 280కి చేరుకుంది. తాజాగా చోటు చేసుకున్న మరణాల్లో నలుగురు బహ్రెయినీ పౌరులున్నారు. 72, 86, 61, 61 వయసున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, 52 ఏళ్ళ వలసదారుడొకరు కరోనాతో మృతి చెందడం జరిగింది. ఇదిలా వుంటే, నిన్న 9,627 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 101 మంది వలస కార్మికులు, 223 మంది కాంటాక్ట్ కేసులు, 10 మంది ట్రావెల్ సంబంధిత కేసులు.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









