ఎలక్ట్రానిక్ ఫ్రాడ్: ఆరుగురు వలసదారుల అరెస్ట్
- October 13, 2020
మస్కట్: బ్యాంక్ వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఆరుగురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్, నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద వీరిపై కేసులు నమోదు చేశారు. టెక్స్ట్ మెసేజ్లను వినియోగదారుల ఫోన్ నెంబర్లకు పంపడం ద్వారా నిందితుల మోసాలకు పాల్పడ్డారు. వినియోగదారులు, తమ వివరాల్ని తెలపాలంటూ టెక్స్ట్ మెసేజ్లు పంపి, వినియోగదారుల్ని మోసం చేశారు నిందితులు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









