ఖతార్‌లో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు
- October 13, 2020
దోహా:అక్టోబర్ 13న ఖతార్‌లో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 197 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కొత్తగా నమోదైన 214 కేసుల్లో 194 కమ్యూనిటీ కేసులు కాగా, 20 మంది విదేశాల నుంచి వచ్చినవారు. అందర్నీ ఐసోలేషన్లోకి పంపడం జరిగింది. ఖతార్‌లో ఇప్పటివరకు 128,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,812 మందికి వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 220 మంది కరోనా కారణంగా మరణించారు.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







