కోవిడ్ 19: కరోనాతో చిక్కుకుపోయిన కార్పెంటర్స్ రిపాట్రియేషన్
- October 13, 2020
దుబాయ్: 49 మంది ఇండియన్ వర్కర్స్, పలు నెలలుగా కరోనా కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోగా, వారిని అథారిటీస్ స్వదేశానికి పంపించాయి. పాస్‌పోర్ట్‌కి సంబంధించిన సమస్యలు, సెక్యూరిటీ డిపాజిట్స్ వంటి వ్యవహారాల్లో అథారిటీస్ వారికి సాయమందించాయి. బ్యాచుల వారీగా బాధితుల్ని స్వదేశానికి పంపినట్లు ఇండియన్ కాన్సులేట్ ప్రెస్ కాన్సల్ నీరజ్ అగర్వాల్ వెల్లడించారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, బాధితులకు మూడు నెలలపాటు ఆహారం వంటివి అందించడం జరిగింది. కాగా, కొన్ని నెలలుగా వీరికి స్పాన్సరర్స్ జీతాలు ఇవ్వలేదనీ, వారి గురించి ఆరా తీయగా ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!