వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష..

- October 15, 2020 , by Maagulf
వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష..

 

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం 13 వందల 50 కోట్ల సాయం అందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశానికి హాజరైన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పటం నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com