భారత నగరాలకు గో-ఎయిర్ విమానాల పునరుద్ధరణ
- October 17, 2020
మస్కట్: గో-ఎయిర్, తమ డైరెక్ట్ విమానాల్ని ముంబై, ఢిల్లీ, కొచ్చి మరియు కన్నూర్లకు విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించింది. ఎయిర్ బబుల్ అగ్రిమెంట్లో భాగంగా ఈ పునఃప్రారంభం ప్రక్రియ మొదలైంది. ప్రయాణీకుల్లో ఇశ్వాసాన్ని పెంచే దిశగా ఈ ఎయిర్ బబుల్ ఇనీషియేటివ్ చేపట్టబడిందని గో-ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ముంబై మరియు ఢిల్లీ నుంచి మస్కట్కి గురువారాల్లోనూ, కొచ్చి నుంచి శుక్రవారాలు, శనివారాల్లోనూ, కన్నూర్ నుంచి గురు మరియు శనివారాల్లోనూ విమానాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు