16 ఏళ్లకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ వాసి
- October 17, 2020
దుబాయ్:దుబాయ్ లో 16 సంవత్సరాల నుండి నివసిస్తున్న మాట్లా భూమయ్య తెలంగాణకు చెందిన రేగుంట గ్రామస్థుడు జగిత్యాల జిల్లా వాసి శుక్రవారం రోజు దుబాయ్ నుండి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే మాట్లా భూమయ్య.. కోరేపు మల్లేష్(GWAC ఉపాధ్యక్షులు) ను కలిసి తన సమస్యని వివరించడం జరిగింది.కోరేపు మల్లేష్ వెంటనే స్పందించి జైత నారాయణ(సోషల్ వర్కర్)కి సమాచారం అందించారు.మాట్లా భూమయ్య కి దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు మరియు ఇండియన్ కాన్సులేట్ అధికారుల నుండి అనుమతి పత్రాలు ఇప్పించి తన సొంత గ్రామానికి పంపడం జరిగింది.భూమయ్య కుటుంబ సభ్యులు జైత నారాయణ,కోరేపు మల్లేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు