భారత నగరాలకు గో-ఎయిర్‌ విమానాల పునరుద్ధరణ

- October 17, 2020 , by Maagulf
భారత నగరాలకు గో-ఎయిర్‌ విమానాల పునరుద్ధరణ

మస్కట్‌: గో-ఎయిర్‌, తమ డైరెక్ట్‌ విమానాల్ని ముంబై, ఢిల్లీ, కొచ్చి మరియు కన్నూర్‌లకు విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించింది. ఎయిర్‌ బబుల్‌ అగ్రిమెంట్‌లో భాగంగా ఈ పునఃప్రారంభం ప్రక్రియ మొదలైంది. ప్రయాణీకుల్లో ఇశ్వాసాన్ని పెంచే దిశగా ఈ ఎయిర్‌ బబుల్‌ ఇనీషియేటివ్‌ చేపట్టబడిందని గో-ఎయిర్‌ వర్గాలు వెల్లడించాయి. ముంబై మరియు ఢిల్లీ నుంచి మస్కట్‌కి గురువారాల్లోనూ, కొచ్చి నుంచి శుక్రవారాలు, శనివారాల్లోనూ, కన్నూర్‌ నుంచి గురు మరియు శనివారాల్లోనూ విమానాలు నడుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com