హైదరాబాద్:గగన్‌పహాడ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించిన కేటీఆర్
- October 17, 2020
హైదరాబాద్:వరద బాధితుల్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. శంషాబాద్ గగన్‌పహాడ్‌లో పర్యటించిన మంత్రులు కేటీఆర్, సబితా మరియు మేయర్ బొంతు రామ్మోహన్... అప్పచెరువు,వరద ప్రాంతాల్లో బాధితుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించారు. గల్లంతయిన మృతదేహాల వెలికితీతపై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







