కోవిడ్ 19 ఉల్లంఘన: కేఫ్‌లు, రెస్టారెంట్స్ మూసివేత
- October 17, 2020
బహ్రెయిన్: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో పలు రెస్టారెంట్లు, కేఫ్‌లను మూసివేసినట్లు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఎవిడెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటైన కో-ఆర్డినేటింగ్ కమిటీ సూచించిన నిబంధనల్ని ఉల్లంఘించిన దరిమిలా, ఆయా రెస్టారెంట్లు, కేఫ్‌లను మూసివేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఉల్లంఘనలకు సంబంధించి తనిఖీలు జరుగుతాయని ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









