కోవిడ్ 19 ఉల్లంఘన: కేఫ్‌లు, రెస్టారెంట్స్ మూసివేత
- October 17, 2020బహ్రెయిన్: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో పలు రెస్టారెంట్లు, కేఫ్‌లను మూసివేసినట్లు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఎవిడెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటైన కో-ఆర్డినేటింగ్ కమిటీ సూచించిన నిబంధనల్ని ఉల్లంఘించిన దరిమిలా, ఆయా రెస్టారెంట్లు, కేఫ్‌లను మూసివేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఉల్లంఘనలకు సంబంధించి తనిఖీలు జరుగుతాయని ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు