ఓసూరి శశిధర్ కు వీడ్కోలు పలికిన ఇండియన్ సోషల్ క్లబ్
- October 18, 2020
ఫుజైరః:ఫుజైరః లో ఇండియన్ సోషల్ క్లబ్ కార్యనిర్వహణ సభ్యులు అందరూ కలిసి ఓసూరి శశిధర్ కి వీడ్కోలు సభ నిర్వహించారు.ఛార్టర్డ్ అకౌంటెంట్ ఓసూరి శశిధర్ ఇంటర్నల్ ఆడిటర్ గా,ఫైనాన్స్ మేనేజరుగా యూఏఈ లోని ఫుజైరః లో గత 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.వీరు తన వృత్తితో పాటు ఫుజైరః లోని ఇండియన్ సోషల్ క్లబ్ కి కోశాధికారి గాను,ఎన్నికల కమిటీ సభ్యునిగాను,సోషల్ క్లబ్ రాజ్యాంగ సవరణ సభ్యునిగాను,ఇంకా మీరెన్నో సేవలు ఇండియన్ సోషల్ క్లబ్ కి అందించారు.వీరు యూఏఈ దేశం నుంచి భారత దేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.ఇండియన్ సోషల్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంజనీర్ వేద మూర్తి మరియు సోషల్ క్లబ్ కార్యనిర్వహణ అధికారులు కలిసి ఆయనకు జ్ఞాపికను బహూకరించి సత్కరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు