300 మందికి పైగా స్మగ్లర్స్, చొరబాటుదారుల పట్టివేత
- October 19, 2020
ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న స్మగ్లర్స్, చొరబాటుదారులను కట్టడి చేయడంలో ఎప్పటికప్పుడు కోస్ట్‌గార్డ్ అథారిటీస్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2020 మూడో క్వార్టర్లో ఇప్పటిదాకా 322 మంది స్మగ్లర్స్ అలాగే చొరబాటుదారుల్ని పట్టుకోవడం జరిగిందని కోస్ట్‌గార్డ్ పోలీస్ పేర్కొంది. ఒమనీ టెరిటోరియల్ సముద్రంపై అత్యంత అప్రమత్తంగా వున్నట్లు కోస్ట్‌గార్డ్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







