బహ్రెయిన్, ఇజ్రాయెల్ డిప్లమాటిక్ ఒప్పందాలు అదికారికం
- October 19, 2020మనామా:బహ్రెయిన్ మరియు ఇజ్రాయెల్ చారిత్రక జాయింట్ కమ్యూనిక్ని డిప్లమాటిక్ మరియు పీస్ఫుల్ అలాగే ఫ్రెండ్లీ రిలేషన్స్కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎకనమిక్ మరియు ట్రేడ్ సంబంధిత అలాగే టెలికమ్యూనికేషన్, కామర్స్, ఎయిర్ సర్వీసెస్, మూమెంట్ ఆఫ్ పీపుల్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసులు వంటి విభాగాల్లో ‘మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్’ కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. మినిస్టర్స్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మధ్య ఈ అవగాహనా ఒప్పందం కుదురిఇంది. ఏవియేషన్, హెల్త్ కేర్, టూరిజం, అగ్రికల్చర్ విభాగాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో బహ్రెయిన్ - ఇజ్రాయెల్ శాంతి చర్చలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు