ఖతార్లో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు
- October 19, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 240 కరోనా పాజిఇవ్ కేసులు నమోదు కాగా, 244 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో రికవర్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 126,640కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 240 కేసుల్లో 215 కమ్యూనిటీ కేసులు కాగా, 25 ట్రావెల్ సంబంధిత కేసులు. మొత్తంగా కొత్త కేసులన్నిటినీ ఐసోలేషన్లో వుంచడం జరిగింది. ఇదిలా వుంటే, ఖతార్లో ఇప్పటిదాకా 224 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనాతో. మొత్తం 2,797 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 129,671. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నవారి సంఖ్య 384.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …