రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయుల మృతి
- October 21, 2020
బహ్రెయిన్: కైరో: బహ్రెయిన్‌లో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయులు మృతి చెందారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బహ్రెయిన్ నార్త్ గవర్నరేట్‌లోని అల్ హమాలా ప్రాంతంలోని మెయిన్ రోడ్డుపై కొన్ని కార్లు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మొత్తం మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 2018 నాటి గణాంకాల ప్రకారం అధిక వేగం 30.3 శాతం ప్రమాదాలకు కారణం. రెడ్ లైట్స్ ప్రయాణం 34.9 ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ ఉల్లంఘనల్లో మేల్ డ్రైవర్లదే కీలక పాత్ర. 83.7 శాతం వుంది వీరి పాత్ర.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు