ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్
- October 21, 2020
మట్టి కోర్టులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు రఫెల్ నాదెల్. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో గ్రాండ్ విక్టరీ సాధించాడు. నొవాక్ జకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయంసాధించి టైటిల్ గెలిచాడు. తొలిసెట్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ రెండో సెట్లోనూ జకోవిచ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్లోనూ పైచేయి సాధించి టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ చేతిలో జకోవిచ్ మూడుసార్లు ఓటమి చవిచూశాడు. ఇక ఈ విజయంతో నాదల్ 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్ సరసన నిలిచాడు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన