వేగవంతంగా వలసదారుల్ని స్థానికులతో భర్తీ చేయాలని మినిస్టర్ ఆదేశం
- October 21, 2020
మస్కట్: వలస వర్క్ ఫోర్స్‌ని ఒమన్ జాతీయులతో భర్తీ చేసే దిశగా ఆయా సంస్థలు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని మినిస్టర్ ఆఫ్ లేబర్ ఆదేశించారు. ఒమన్ ఇన్వెస్టిమెంట్ అథారిటీతో మినిస్ట్రీ ఈ మేరకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రీప్లేస్మెంట్ ప్లాన్స్ గురించిన చర్చ జరిగింది. మినిస్టర్ ఆఫ్ లేబర్ డాక్టర్ మహాద్ బిన్ సైద్ బిన్ అలి బావోయిన్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. వర్క్ ఫోర్స్‌ని ఒమనీయులతో నింపే క్రమంలో ఒమనీయులకు తగిన శిక్షణ ఇవ్వాల్సి వుంటుందని మినిస్టర్ సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్‌పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్‌లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్‌కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









