ప్రముఖ హీరోయిన్ ప్రణీత కు యాక్సిడెంట్..
- February 14, 2016
ప్రముఖ హీరోయిన్ ప్రణీత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. ఖమ్మం నుండి హైదరాబాద్ వస్తోండగా నల్గొండ జిల్లా మోతె దగ్గర బైక్‌ని తప్పించబోయిన ప్రణీత ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రణీతతో పాటు వాళ్ల అమ్మ కూడా ఉండగా, వీరిద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. బెంగళూర్ వెళ్ళాలని ప్రణీత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. నిన్న రాత్రి వరకు సిసిఎల్ మ్యాచ్‌లో సందడి చేసిన ప్రణీతకు యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రణీత ప్రస్తుతం మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవంలో నటిస్తోంది
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







