సమ్మర్‌ వర్కింగ్‌ అవర్స్‌లో మార్పుకి ఆమోదం

- October 21, 2020 , by Maagulf
సమ్మర్‌ వర్కింగ్‌ అవర్స్‌లో మార్పుకి ఆమోదం

దోహా: ఖతార్‌ క్యాబినెట్‌, మినిస్టీరియల్‌ డెసిషన్‌ని ఆమోదించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమ్మర్‌లో వర్క్‌ అవర్స్‌ బ్యాన్‌కి సంబంధించి పొడిగింపు దిశగా ఈ మార్పులు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 నిమషాల వరకు జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు కొత్త వర్క్‌ బ్యాన్‌ అమల్లో వుంటుంది. గతంలో ఇది ఆగస్ట్‌ 31 వరకు వుండేది. ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వర్క్‌ బ్యాన్‌ వుండేది. ఓపెన్‌ వర్క్‌ ప్లేస్‌లో ఈ బ్యాన్‌ని అమలు చేస్తున్నారు కార్మికుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని. 

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com