ప్రొఫెట్‌ జయంతి: ఒమన్‌లో సెలవు ప్రకటన

- October 22, 2020 , by Maagulf
ప్రొఫెట్‌ జయంతి: ఒమన్‌లో సెలవు ప్రకటన

మస్కట్‌: ప్రొఫెట్‌ జయంతి సందర్భంగా సెలవుదినాన్ని ప్రకటించారు ఒమన్‌లో. అక్టోబర్‌ 29న ఈ సెలవు దినం వర్తిస్తుంది. ప్రొఫెట్‌ మొహమ్మద్‌ (పిబియుహెచ్‌) జయంతిని పురస్కరించుకుని ఈ సెలవు దినాన్ని ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంటారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com