ఏకానమీ గాడిలో పెట్టేందుకు మరో ప్యాకేజీ
- October 22, 2020
కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరో ప్యాకేజీ సిద్దం చేస్తోంది కేంద్రం. ఇప్పటికే రెండు దశల్లో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలు, వ్యాపార నిపుణులు, ఆర్థికవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. ఎకానమి మళ్లీ ట్రాక్ ఎక్కడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా రిఫామ్స్ లింక్డ్ ప్యాకేజీ సిద్దం చేస్తున్నట్టు చెబుతున్నారు. CII వెబినార్ లో ఆర్ధిక శాఖ కార్యదర్వి తరుణ్ బజాజ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇండస్ట్రీలకు ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందులో భాగంగా సలహాలు స్వీకరించి త్వరలోనే మంచి ప్యాకేజీతో వస్తామన్నారు. అంతకుముందు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్దీపనలపై ఇంకా తలుపులు మూసుకపోలేదని.. రకరకాల ఆప్షన్లు పరిశీలిస్తున్నామని మంత్రి అన్నారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్‌కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







