16 డిసెంబర్‌ హైవే లేన్స్‌ మూసివేత

- October 22, 2020 , by Maagulf
16 డిసెంబర్‌ హైవే లేన్స్‌ మూసివేత

మనామా :వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ మినిస్ట్రీ 16 డిసెంబర్‌ హైవేపై అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 22న రెండు లేన్లు మూసివేస్తారు. అక్టోబర్‌ 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆదివారం ఉదయం (అక్టోబర్‌ 25) 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఒక లేన్‌ ఈస్ట్‌ బౌండ్‌ ట్రాఫిక్‌కి అనుమతిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com