అనైతిక పనులు: నలుగురు మహిళల అరెస్ట్‌

- October 22, 2020 , by Maagulf
అనైతిక పనులు: నలుగురు మహిళల అరెస్ట్‌

మస్కట్: నలుగురు మహిళల్ని రాయల్‌ ఒమన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అన్‌ ఎది¸కల్‌ (విలవల్లేని పనులు) వీరు చేస్తున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకట విడుదల చేశారు. అల్‌ దఖ్లియా గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, ఈ అరెస్టులు చేయడం జరిగింది. నిందితులు ఆసియా జాతీయులు. పబ్లిక్‌ మోరల్స్‌ దెబ్బ తీసేలా వ్యవహరించిన నేపథ్యంలో వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com