గోడ కూలి సౌదీ బాలుడి మృతి
- October 22, 2020
సౌదీ: ఇ-లెర్నింగ్ నిమిత్తం ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తుండగా ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో బాలుడు గాయపడ్డాడు. అసిర్ ప్రాంతంలోని రిజాల్ అల్మా గవర్నరేట్లగల అల్ అయానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ గోడపైకి సోదరులు అహ్మద్ మరియు జమీల్ అలి అసిరి ఎక్కగా, దురదృష్టవశాత్తూ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులపై గోడ కూలింది. రెండో గ్రేడ్ చదువుతున్న అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరుడు జమిల్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు