పార్కింగ్ రుసుము: టచ్ స్క్రీన్ పరికరాల ఏర్పాటు
- October 22, 2020
షార్జా మునిసిపాలిటీ 400కి పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన పరికరాల్ని పార్కింగ్ రుసుము చెల్లింపు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. టచ్ స్క్రీన్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ తాబిత్ అల్ తారిఫి మాట్లాడుతూ, కొత్త పేమెంట్ మెషీన్స్, మిడిల్ ఈస్ట్‌లో ఇదే ప్రథమం అని చెప్పారు. కస్టమర్ సర్వీస్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఖాలిద్ బిన్ ఫలాహ్ అల్ సువైది మాట్లాడుతూ, 8,519 పెయిడ్ పార్కింగ్ ప్లేస్‌లు షార్జాలోని పలు ప్రాంతాల్లో వున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన