కోవిడ్ 19: మస్కట్ లో నవంబర్ 1 నుంచి స్కూల్స్ ప్రారంభం
- October 22, 2020
ఒమన్ లో ఎట్టకేలకు విద్యా సంవత్సరంపై విద్యా శాఖ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. 2020-21 అకాడమిక్ ఇయర్ నవంబర్ కి సంబంధించి నవంబర్ 1 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. దీంతో నవంబర్ 1 ఆదివారం నుంచి దేశంలోని అన్ని స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రతతో కొన్ని నెలల పాటు స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధుల చదువు పట్ల కొంత గందరగోళం వ్యక్తం అయ్యింది. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కో రంగాన్ని ఆంక్షల పరిధి నుంచి మినహాయింపు ఇస్తూ వస్తున్న సుప్రీం కమిటీ...ఎట్టకేలకు విద్యా సంస్థల ప్రారంభానికి కూడా అనుమతి ఇచ్చింది. అయితే..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు