మూడు కిలోల బంగారాన్ని పట్టుకున్న బెంగళూరు కస్టమ్స్
- February 14, 2016
బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తోన్న మూడు కిలోల, రెండు వందల గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ వీల్ చెయిర్లో నుంచి లేచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అనుమానంతో పట్టుకుని విచారించారు. ఈమెను హైదరాబాద్‌కు చెందిన కొండూరు తులసమ్మ అనే స్మగ్లర్‌గా గుర్తించారు. హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్ ఆట కట్టించారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







