రూపుదిద్దోకోనున్న నూతన అబూధాబి - దుబాయ్ రహదారి
- February 14, 2016
దుబాయి - ఉత్తర ఎమేరట్స్ - అబూధాబి ల మధ్య మరింత వ్యూహాత్మక రహదారి ఏర్పడనున్నట్లు ముసనద అధికార ప్రతినిధి తెలిపారు. స్వెఇహన్ రహదారి, అల్ మహాస్ అటవీ ప్రాంతం, కిజాద్ , అల్ ఔబన్ రహదారి, జాయెద్ మిలిటరీ సిటీతో పాటు ఆరు వంతెనలు , ఆరు భూగర్భ మార్గాలు ఈ కొత్త రహదారులలో ఉన్నాయి. ఈ మార్గం ఘంతూట్ మీదుగా దక్షిణ దిశలో ఉన్న కొత్త ఖలీఫా పోర్ట్ వైపు కొనసాగుతుంది. రవాణా అబూధాబి యొక్క విభాగం ( డాట్ ) సహకారంతో అభివృద్ధి చేయబడుతున్న ఈ ప్రాజెక్ట్ 2017 నాలుగో త్రైమాసికంలో పూర్తికాబడుతుంది. ఈ రోడ్డు అబూధాబి - అల్ ఐన్ రహదారి ( ఇ 22 )లో ఉండీ వాహనాల నిష్క్రమణకు దారి ఇస్తుంది. మొదటి దశ రహదారి నిర్మాణం 54 శాతం రెండవ దశలో 66 శాతం మొత్తం ప్రాజెక్ట్ లో పూర్తయినట్లు ముసనద వివరించింది. ప్రణాళిక ప్రకారం ఇచ్చిన గడువుకే పని పూర్తిచేస్తామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







