అక్రమంగా వలస కార్మికుల స్మగ్లింగ్‌: నలుగురి అరెస్ట్‌

- October 23, 2020 , by Maagulf
అక్రమంగా వలస కార్మికుల స్మగ్లింగ్‌: నలుగురి అరెస్ట్‌

ఒమన్‌: అక్రమంగా వలస కార్మికుల్ని ఒమన్‌లోకి సముద్ర మార్గం ద్వారా స్మగుల్‌ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ తెలిపిన వివరాల ప్రకారం నలుగురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు అక్రమ వలసదారుల స్మగ్లింగ్‌కి సంబంధించి. నార్త్‌ అల్‌ బతినా గవర్నరేట్‌ పోలీస్‌, నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయగా, వీరిలో ఇద్దరు ఒమనీయులు, ఇద్దరు వలసదారులు వున్నారు. ఫారిన్‌ నెట్‌వర్క్స్‌తో కలిసి ఈ స్మగ్లింగ్‌ యత్నాన్ని అడ్డుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com