అబుధాబి:'వరల్డ్‌ పోలియో డే' లోగోను ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్స్‌పై ప్రదర్శన

- October 24, 2020 , by Maagulf
అబుధాబి:\'వరల్డ్‌ పోలియో డే\' లోగోను ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్స్‌పై ప్రదర్శన

అబుధాబి:అక్టోబర్‌ 24వ తేదీని వరల్డ్‌ పోలియో డే సందర్భంగా అబుధాబి ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమయ్యింది.అబుధాబికి చెందిన ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్స్‌ ఈ ప్రత్యేకమైన రోజుని మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి. ‘వరల్డ్‌ పోలియో డే’ లోగోను ఆయా ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్స్‌పై ప్రదర్శించారు. పోలియోపై పోరాటంలో యూఏఈ తనదైన ప్రత్యేకతను చాటుకుందని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com