ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం 6 కోసం కాస్టింగ్ కాల్
- October 25, 2020
హైదరాబాద్:ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో, సాయిరిషిక సమర్పణలో రజనీ తళ్లూరి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం అవ్వనుంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ప్రొడక్షన్ నెం 6గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అశ్వధామ ఫేమ్ రమణ తేజ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి సినిమాకు స్టోరీలు అందిచారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమా కోసం అవరసమైన కీలక నటీనటుల్ని ఎంపిక చేసుకోవడానికి కాస్టింగ్ కాల్ ని ఎనౌన్స్ చేశారు. సినిమాల్లోకి రావలనే ప్రతిభ ఉన్న ఔత్సాహికులకు తమ ప్రొడక్షన్ నెం.6 చిత్రంలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత రామ్ తళ్లూరి ప్రకటిస్తూ కాస్టింగ్ కాల్ కి సంబంధించి వివరాలతో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అతి త్వరలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలవ్వనుందని రామ్ తళ్లూరి తెలిపారు.
బ్యానర్ - ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్
సమర్పణ - సాయిరిషిక
నిర్మాత - రామ్ తళ్లూరి, రజనీ తళ్లూరి
కథ, కథనం - దేశ్ రాజ్ సాయితేజ్
దర్శకుడు - రమణ తేజ
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!