దుబాయ్ గ్లోబల్ విలేజ్ మళ్ళీ వచ్చేసింది
- October 26, 2020
దుబాయ్:మోస్ట్ అవెయిటెడ్ ఔట్‌డోర్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్‌గా పేరొందిన దుబాయ్ గ్లోబల్ విలేజ్ మళ్ళీ వచ్చేసింది. 2020 అక్టోబర్ 25 నుంచి 2021 ఏప్రిల్ 18 వరకు ఈ విలేజ్ సందర్శకుల్ని అమితంగా ఆకట్టుకోనుంది. సిల్వర్ ఊబ్లీ 25వ యానివర్సిటీ సీజన్‌గా ఈ సారి దుబాయ్ గ్లోబల్ విలేజ్ మరింతగా సందర్శకుల్ని ఆకర్షించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ విలేజ్ అందుబాటులో వుంటుంది. బోల్డన్ని కొత్త కొత్త యాక్టివిటీస్, ఆసక్తికరమైన పెవిలియన్స్, చవులూరించే వెరైటీ ఆహార పదార్థాలు.. ఇందులో మరిన్ని ప్రధాన ఆకర్షణలు. ప్రపంచ వ్యాప్తంగా భిన్న సంస్కృతులు ఇక్కడ కొలువు దీరనున్నాయి. అత్యద్భుతమైన షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ సందర్శకుల్ని కట్టిపడేస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు