గ్రేడ్‌ 12 తప్ప మిగిలిన విద్యార్థులకు రిమోట్‌ లెర్నింగ్‌

- October 26, 2020 , by Maagulf
గ్రేడ్‌ 12 తప్ప మిగిలిన విద్యార్థులకు రిమోట్‌ లెర్నింగ్‌

మస్కట్‌: గ్రేడ్‌ 12 విద్యార్థులు తప్ప, మిగతా విద్యార్థులు రిమోట్‌ లెర్నింగ్‌ ద్వారా విద్యను అభ్యసించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడించింది.నవంబర్‌ 1 నుంచి సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు ఎడ్యుకేషన్‌ ఇయర్‌ ప్రారంభం కానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నారు. 1 నుంచి 11 & రగేడ్‌ వరకు విద్యార్థులు రిమోట్‌ లెర్నింగ్‌ ద్వారా విద్యనభ్యసిస్తారు. 12 గ్రేడ్‌ విద్యార్థులు మాత్రం వీక్‌ బై వీక్‌ సిస్టం ద్వారా స్కూళ్ళకు హాజరవ్వాల్సి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com